DGP Shivadhar Reddy : బిగ్ బ్రేకింగ్, డీజీపీ శివధర్ రెడ్డి కీల క వ్యాఖ్య, తెలంగాణలో పింక్ బు క్, రెడ్ బుక్, బ్లూబుక్ లులేవు, మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమే

DGP Shivadhar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో పింకు బుక్, రెడ్ బు క్, బ్లూ బుక్ లంటూ ఏమీ లేవని మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మా త్రమేనని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవా రం తెలంగాణ నూతన డీజీపీగా బా ధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్న కు సమానంగా ఈ ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కుటుంబ సభ్యుల ను కించపరిచేలా...