District Collector Chandrashekhar : బిగ్ బ్రేకింగ్, జిల్లా కలెక్టర్ చంద్ర శేఖ ర్ స్పష్టీకరణ, ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను క్షుణ్ణం గా పరిశీలించి పరిష్కరిస్తాం 

District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురిం చిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షు ణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవా రం అయన కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో మున్సిపల్ ఎ న్నికల ముసాయిదా ఓటరు జాబి తాపై అఖిలపక్ష సమావేశం నిర్వ హించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలి టీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై 825 అభ్యంత...