Nalgonda District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వాసు పత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తని ఖీ, నిరాశ్రయుల సౌకర్యాలపై ఆరా 

Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రా న్ని సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆక స్మి కంగా తనిఖీ చేశారు. సోమవారం ఉదయం 5 గంటలకే జిజిహెచ్ కు చేరుకున్న కలెక్టర్ ఏలాంటి ఆశ్రయం లేని వారు నిరాశ్రయుల వసతి కేం ద్రాన్ని సద్వినియోగం చేసుకోవా ల ని సూచించారు. నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పా త్ లపై పడుకునేవారు చలి...