Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 8:30 am Posted by : praja deveena

District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దామరచర్ల: గ్రామపం చాయతీ ఎన్నికల్లో భాగంగా రెండ వ విడత ఎన్నికలు నిర్వ హించను న్న మిర్యాలగూడ డివిజన్లోని పలు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. దామరచర్ల మండల కేంద్రం లోని దామరచర్ల గ్రామ సచివాల యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నా మినేషన్ కేంద్రాన్ని సందర్శించి అ క్కడ నామినేషన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను, హెల్ప్ డెస్క్ ను, ఎన్ని కల నోటిఫికేషన్ ప్రచురించింది లేని ది పరిశీలించారు.

అలాగే గ్రామ పంచాయతీల రిజర్వే షన్ వివరాలను ఎంపీడీవో ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆక్లస్టర్ లో ఇప్పటి వరకు వచ్చిన నామినే షన్ల వివరాలను, నామినేషన్ పత్రా లు, నామినేషన్ వేసేందుకు వచ్చే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా అంది స్తున్న సమాచా రం, నామినేషన్ వేసేటప్పుడు సమర్పించాల్సిన ధ్రు వపత్రాలు, ఇతర అంశాలకు సం బంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యా నర్, తదితర అంశాలన్నింటినీ జి ల్లా కలెక్టర్ పరిశీలించారు.

వచ్చిన నామినేషన్లనింటిని ఎప్ప టికప్పుడు స్కాన్ చేయడం, రిజిస్ట ర్లో నమోదు చేయడం, నామినే షన్ వివరాలను సకాలంలో డి పి ఓ జ ర్యాలయనికి పంపించడం,టి పో ల్ లో అప్లోడ్ చేయడం లాంటివి జాప్యం లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఆమె ఇబ్బందిని ఆదే శించారు. నామినేషన్ స్వీకరించే గ దిలో డిజిటల్ క్లాక్, 100 మీటర్ల ప రిధిలో బందోబస్తు, ఓటరు జా బి తా ప్రచురణ తదితర అంశాలను కూడా ఆమె పరిశీలించారు. మిర్యా లగూడ సబ్ కలె క్టర్ నారాయణ అ మిత్, దామరచర్ల మండలం ఎంపీ డీవో, ఎంపీఓ, ఆర్ ఓ,తదితరులు ఉన్నారు.