District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దామరచర్ల: గ్రామపం చాయతీ ఎన్నికల్లో భాగంగా రెండ వ విడత ఎన్నికలు నిర్వ హించను న్న మిర్యాలగూడ డివిజన్లోని పలు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. దామరచర్ల మండల కేంద్రం లోని దామరచర్ల గ్రామ సచివాల యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నా మినేషన్ కేంద్రాన్ని సందర్శించి అ క్కడ నామినేషన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను, హెల్ప్ డెస్క్ ను, ఎన్ని కల నోటిఫికేషన్ ప్రచురించింది...