District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి సీరియస్, నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెం ట్ కే. భార్గవ్ సస్పెండ్

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఐసీయు విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔ ట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లిం పులో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెం ట్ కే. భార్గవ్ ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఒ క ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఆమె సస్పెన్ష న్ కు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించారు. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లోని...