SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, సమస్యాత్మక గ్రామా ల్లో జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్, ఎ న్నికలకు సహకరించాలని పిలుపు
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, హాలియా: గ్రామపం చాయతీ ఎన్నికల ప్రశాంత వాతావ రణంలో తమ ఓటు హక్కు నియో గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎ న్నికల నియమావళికి లోబడి నడు చుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన పెద్దవూర, హాలియా, పు లిమామిడి గ్రామాలలోని ప్రజలకు ఎన్నికల నిబంధనల పైన అవగాహ న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామాలలో పంచాయతీలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి...