Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్న పాట పాతబడిన ప్ప టికీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సర్పంచ్ పదవి కోసం ప్రేమే అంతా అంటూ మెసేజ్ ఇస్తున్నారు వీరు. సర్పంచ్ పోటీకి లవర్‌తో నా మినేషన్ వేయించి అందరి దృష్టి ఆ కర్షించాడు ఓ సకల కళావల్లభుడు.
ప్రేమించిన యువతితో సర్పంచ్ ఎ న్నికల్లో నామినేషన్ వేయించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నా డో యువకుడు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో జరిగింది.గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తా ళ్లపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ కు రిజర్వు అయ్యింది. దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్ వే యించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీ జ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు.
దీంతో చంద్రశేఖర్‌గౌడ్ శ్రీజతో స ర్పంచ్ పదవికి నామినేషన్ వేయిం చి, తర్వాత ఆమెను పెళ్లి చేసుకు న్నాడు. ఈ ప్రేమ జంటకు సంగారె డ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్ద తుగా నిలిచాడు. వారితో కలిసి నే రుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీ సులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్‌గౌడ్, శ్రీజ మాట్లాడుతూ గ్రా మాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకు న్నామని తెలిపారు.
ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసు కున్నామని చెప్పారు. అయితే తా ళ్లపల్లి గ్రామపంచాయతీని ఏకగ్రీవం గా చేయడానికి చేసిన ప్రయత్నాల కు ఈ పెళ్లితో బ్రేక్ పడింది.
*నల్లగొండ జిల్లా చండూరులో స ర్పంచ్ పదవికి వేలంపాట, రూ.7 3 లక్షలకు ఏకగ్రీవం….*
నల్లగొండ జిల్లా చండూరు మండ లం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామి నేషన్ వేసిన 11 మంది వేయగా వేలం పాట మూలంగా ఏకగ్రీవానికి బీజం పడింది. ఆ తర్వాత గ్రా మం లోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చే యాలని నిర్ణయించి సర్పంచ్ పద విని వేలంపాట కు అంగీకరించారు.
రూ.73 లక్షలకు వేలంపాటలో ద క్కించుకున్న మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి దీనికి అంగీక రిస్తూ నామినేషన్ విత్ డ్రా చేసు కుంటామని చెప్పగా ఆ క్రమంలో మిగిలిన అభ్యర్థులు ఒప్పంద పత్రం పై సంతకం చేశారు. దీంతో బంగా రిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం దాదాపు ఖరారైంది. అయితే ఇం దుకు సంబంధించి అధికారిక ప్రక టన వెలువడాల్సి ఉంది.