Big Breaking : బిగ్ బ్రేకింగ్, పంచాయితీఎన్నికల్లో పదనిసలు, ఏకగ్రీవాల్లో సకలకళా వల్లభులు

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్న పాట పాతబడిన ప్ప టికీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సర్పంచ్ పదవి కోసం ప్రేమే అంతా అంటూ మెసేజ్ ఇస్తున్నారు వీరు. సర్పంచ్ పోటీకి లవర్‌తో నా మినేషన్ వేయించి అందరి దృష్టి ఆ కర్షించాడు ఓ సకల కళావల్లభుడు. ప్రేమించిన యువతితో సర్పంచ్‌ ఎ న్నికల్లో నామినేషన్‌ వేయించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నా డో యువకుడు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా...