DSP Nalini : బిగ్ బ్రేకింగ్, తెలుగురాష్ట్రాల ప్రజల కు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ, ఆ ధ్యాత్మిక వేత్తగా సాగిన నాజీవితం ముగియబోతోంది
DSP Nalini : ప్రజా దీవెన,హైదరాబాద్: తెలంగా ణలో ఒక పోలీస్ అధికారిణిగా, ఉ ద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆ ధ్యాత్మిక వేత్తగా సాగిన నాజీవితం ముగియబోతోంది... నాఆరోగ్య పరి స్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది..ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను..మూడు (3)రోజుల నుండి నిద్ర లేదు.. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. ఎనిమిది (8) ఏండ్ల క్రితం సోకిన Ruematoid ar thritis అనే విలక్షణ కీళ్ల జబ్బు ( B lood cancer+ Bone...