Raj Kasireddy Arrest : బిగ్ బ్రేకింగ్,లిక్కర్ ‘కిక్’ హైదరాబా ద్‌లో ఈడీ‘షాక్’, రాజ్ కేసిరెడ్డి అరె స్ట్ 

Raj Kasireddy Arrest : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ED) పంజావిసిరింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్ర కంప నలు ఇప్పుడు భాగ్యనగరాన్ని కు దిపేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాం తాల్లో ఈడీ అధికారులు ఏక కాలం లో సోదాలు నిర్వహిస్తూ షా కిచ్చా రు. ఈ దాడుల్లో ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో కింగ్ పిన్‌గా భా విస్తున్న రాజ్ కేసిరెడ్డి ఇళ్లే లక్ష్యంగా తనిఖీలు జరుగుతున్నాయి. హైద రాబాద్ వ్యాప్తంగా మొత్తం...