Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో సీఎం రే వంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం,హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలపై బిజెపి నాయకుల నిరసన
Big Breaking : ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్ర ము ఖ్యమంత్రి హిందూ దేవుళ్ళ పై అను చిత వ్యాఖ్యలు చేసినందుకు నిరస నగా బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం ము ఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ రాష్ట్రంలో హిందువులను హిందూ దేవుళ్ళను అడుగడుగున అవమానిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభు త్వానికి నాయకులకి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది...