Big Breaking : బిగ్ బ్రేకింగ్, మోగిన ఎన్నికల నగా రా, మొదటి విడత జెడ్పీటీసీ,ఎం పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో స్థానిక సంస్థల ఎన్నికల నగా రా మోగింది. బీసీ రిజర్వేషన్ల అను కూల, వ్యతిరేక వాదనాల మధ్య ఎ ట్టకేలకు ఎన్నికల సంఘం గురు వా రం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ల ఎన్నికల నగారా మోగడంతో పల్లె ల్లో రాజకీయ సందడి ప్రారంభం కా నుంది. ఓవైపు తెలంగాణ హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉన్నప్పటికీ, ఆ అంశంలో కోర్టు తీర్పు ఎలా...