Election Commission of India : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణ యం, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ
Election Commission of India : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో ప్ర స్తుత పరిస్థితులలో బీహార్ ఎన్నిక లు రాజకీయ దుమారం రేపుతున్న తరుణంలో మరో ఉత్కంఠ భరిత అంశం తెరమీదకు వచ్చింది. బిహా ర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ నిర్వహించడంపై తీవ్ర దు మారం రేపుతున్న వేళ దేశవ్యాప్తం గా రెండో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీ సుకుంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ రెండో దశను నిర్వ హించనున్నట్లు వెల్లడించింది. తా...