Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ఎ న్నికల సాధారణ పరిశీలకురాలి ప ర్యటన, క్లస్టర్ నామినేషన్ కేంద్రాల ను పరిశీలన
Big Breaking: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ఎ న్నికల సంఘం ఆదేశాల మేరకు న ల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు అవసరమైన అన్ని ఏ ర్పా ట్లను చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి న ల్గొండ జిల్లా ఎన్నికల సాధారణ ప రిశీలకురాలుగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌ సింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మికి వివరించారు. గురువా రం గ్రామపంచాయతీ ఎన్నికల సా ధారణ పరిశీలకురాలు కొర్రలక్ష్మి...