ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలకు చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్
ACB Trap : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగరం బాగ్ అంబర్ పేట భూ వివాదం విషయంలో ఏసీబీ అధికా రులు విసిరిన దేవాదాయ శాఖ ఇ న్స్ పెక్టర్ చిక్కారు. పక్కా పధకం ప్ర కారం జరిపిన దాడుల్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అక్కవరపు కిరణ్ కుమార్ చిక్కారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బాగ్ అంబర్ పేటలోని భూమి విష యం లో రూ.50 వేల లంచం తీసుకుం టూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా రు. బాగ్ అంబర్పేటలోని దేవాదా...