Kaleshwaram water : బిగ్ బ్రేకింగ్, రోడెక్కిన రైతులు, కాళే శ్వరం నీళ్లు తుంగతుర్తికి ఇవ్వాలని డిమాండ్
Kaleshwaram water :ప్రజా దీవెన, తుంగతుర్తి: కాళేశ్వరం వద్ద కన్నెపల్లి మోటార్లను నడిపి పా రుతున్న గోదావరి నీళ్లను ఎస్సారె స్పీ కాలువల ద్వారా తుంగతుర్తి ప్రాంత రైతులకు ఇబ్బంది కలగకుం డా పంట పొలాలకు అందించాలని బిఆర్ఎస్ తుంగతుర్తి మండల పా ర్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. సోమవారం తుం గతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాస్తారోకో ధర్నా నిర్వ హించారు. అనంతరం ఆయన మీ డియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదే శ్...