Kodad Road Accident : బిగ్ బ్రేకింగ్, కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరి దుర్మరణం 

Kodad Road Accident : ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలో వి షాద సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై భగత్ కాలేజీ ఎదురుగా బుధవారం జరిగిన రో డ్డు ప్రమాదంలో కారు పల్టీ కొట్టి ఇ ద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం అనంతగిరి మండలం మొగ లా యికోట గ్రామంలో బంధువు మర ణించడంతో హైదరాబాద్ నుండి అదే గ్రామానికి కారులో నలుగురు బయలుదేరారు. ప్రయాణం మధ్య లో కోదాడ వద్ద కారు అదుపుతప్పి...