Damodar Reddy : బిగ్ బ్రేకింగ్, ముగిసిన దామన్న అం త్యక్రియలు, అధికారలాంచనాలతో దామోదర్ రెడ్డికి తుది వీడ్కోలు
Damodar Reddy : ప్రజా దీవెన తుంగతుర్తి: ఉమ్మడి న ల్లగొండ జిల్లాలో తనకంటూ ప్రత్యే క స్థానాన్ని సుస్థిరపరచుకున్న ది వంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నే త, మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి కడసారిచూపు కోసం వేలాదిగా త రలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అ భిమానుల మధ్య శనివారం అం త్యక్రియలు ముగిసాయి. ఆశేష జ నవాహినికి తోడు పిసిసి అధ్య క్షు డు మహేష్ కుమార్ గౌడ్, మంత్రు లు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్, మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర ప్రముఖులు దామోదర్ రెడ్డికి అధికార లాంఛనాల మధ్య తుది వీడుకోలు పలికారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా జీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు తుంగతుర్తి మండల కేంద్రాల్లోని ఆయన వ్యవసాయ క్షే త్రంలో శనివారం మధ్యాహ్నం అధి కార లాంచనాలతో ముగిశాయి. దామోదర్ రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చితికి నిప్పంటిం చగా తమ ప్రియతమ నాయకుడు దామోదర్ రెడ్డి భౌతికకాయాన్ని కడ సారి చూసేందుకు వేలాదిగా కాం గ్రెస్ కార్యకర్తలు అభిమానులు తుం గతుర్తికి తండోపతండాలుగా తరలి వచ్చారు.
ఉదయం 6 గంటల నుండి దామో దర్ రెడ్డి కడసారి చూపు కార్యక్ర మం సుమారు మధ్యాహ్నం 12 గం టల వరకు జరిగింది. దామోదర్ రె డ్డి అంత్యక్రియలో పాల్గొనేందుకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తంకు మార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆరూరి లక్ష్మణ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కోదాడ ఎ మ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, నకి రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి శాసనసభ్యుడు మం దుల సామెల్, వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు, పాలకుర్తి ఎ మ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ఎంపీ రఘువీర్ రెడ్డి, జిల్లా జిల్లా కలెక్టర్ తేజస్ నం దలాల్ పవార్, ఎస్పి కే నరసింహ,
మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, ఎ మ్మెల్సీ శంకర్ నా యక్, మాజీ మం త్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ దామోదర్ రెడ్డి, సోదరుడు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి, సూర్యాపేట డిసిసి అ ధ్యక్షుడు రాష్ట్ర రైతు కమిషన్ మెం బర్ చెవిటి వెంకన్న యాదవ్, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సోదరులు కృ ష్ణారెడ్డి దివంగత మాజీ మంత్రి రా మ్ రెడ్డి వెంకట్ రెడ్డి సతీ మ ణి రామ్ రెడ్డి సుచరితా రెడ్డి స్పోర్ట్స్ అథా రి టీ చైర్మన్ శివసే నారె డ్డి, మిర్యా ల గూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మ న్ పటేల్ రమే ష్ రెడ్డి లతో పాటు నల్లగొండ మాజీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి బంధువులు పలువురు కాంగ్రెస్ ప్ర ముఖులు వి పక్షాల ప్రముఖ నేతలు వివిధ శాఖల ప్రభు త్వ అధికారులు వేలాదిగా దామోదర్ రెడ్డి అభిమానులు అం త్య క్రియలో పాల్గొన్నారు. దామన్న అమర్హై అనే నినాదాలతో అంత్యక్రి యల కార్యక్రమం మారుమోగింది.