Damodar Reddy : బిగ్ బ్రేకింగ్, ముగిసిన దామన్న అం త్యక్రియలు, అధికారలాంచనాలతో దామోదర్ రెడ్డికి తుది వీడ్కోలు
Damodar Reddy : ప్రజా దీవెన తుంగతుర్తి: ఉమ్మడి న ల్లగొండ జిల్లాలో తనకంటూ ప్రత్యే క స్థానాన్ని సుస్థిరపరచుకున్న ది వంగత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నే త, మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి కడసారిచూపు కోసం వేలాదిగా త రలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అ భిమానుల మధ్య శనివారం అం త్యక్రియలు ముగిసాయి. ఆశేష జ నవాహినికి తోడు పిసిసి అధ్య క్షు డు మహేష్ కుమార్ గౌడ్, మంత్రు లు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్, మం డలి...