Panchayat Election Counting : బిగ్ బ్రేకింగ్, ముగిసిన తొలి విడత పంచాయతీ భారీ పోలింగ్, కౌంటిం గ్ ప్రారంభం

Panchayat Election Counting : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మొదటి విడత పం చాయతీ ఎన్నికల పోలింగ్ అక్కడ క్కడ స్వల్ప ఘర్షణలు మినహా ప్ర శాంతంగా ముగిసింది. ఎన్నికల క మిషన్ నియమావళి మేరకు పోలిం గ్ సమయం అధికారికంగా ముగిసి నప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఇం కా కొన్ని గ్రామాల్లో భారీగా ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం మధ్యాహ్నం 1 గంటలోపు క్యూలో నిలబడి ఉ న్నవారికి ఓటు వేసే అవకాశం క...