Satyanarayana Rao Passes Away : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్రవిషాదం, తండ్రి స త్యనారాయణరావు కన్నుమూత
Satyanarayana Rao Passes Away : ప్రజా దీవెన హైదరాబాద్: బిఆర్ ఎ స్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. వయో సమస్యలతో అ నారోగ్యంతో కారణంగా హరీష్ రా వు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూసారు. దీంతో హరీశ్ రావు అభిమానుల్లో, కుటుంబంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా హరీష్ రావు తండ్రి మృతి పట్ల కేసీఆర్, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. *కేసీఆర్ సంతాప ప్రకటన ...*...