Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యాఖ్య, రాజకీయాల్లో అబ ద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి నో బెల్ ప్రైజ్ ఇవ్వాలి

--కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుం డాయిజం ప్రయోగించినా 40 శాతం పైగా సర్పంచ్ స్థానాలను గెలిచాo -- రైతులు ఎరువుల కోసం గోసప డుతుంటే యాప్‌లు, మ్యాప్‌ల పే రుతో డ్రామాలు ఆడుతున్నారు --ప్రజలకిచ్చిన హామీలు ఎగ్గొట్టి మ నుమడి కోసం రూ. వందకోట్లతో ఫు ట్‌బాల్ ఆడిస్తారా --ఓడిపోతామనే భయంతోనే రే వం త్ రెడ్డి కోపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదు --రేవంత్ రేసింగ్ సీఎం కాదు, ఢిల్లీకి హైదరాబాద్‌కు చక్కర్లుకొట్టే ఫ్లయిం గ్ సీఎం --వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే సర్పంచ్...