Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్య, వికృత చేష్ట లు, విచిత్ర విన్యాలు
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రె డ్డి మానసిక స్థితిపై సందేహం కలు గుతుందని మాజీ మంత్రి హరీష్ రా వు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపో వడంతో ఆ ఫ్రస్టేషన్లో గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్ర భు త్వం నడపడం మాకు చేతకావ డం లేదని ముఖ్యమంత్రి...