Ex Minister Jagadish Reddy : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్య, చిన్నకాపర్తి ఘ టన ప్రజాస్వామ్యానికి అవమానం

Ex Minister Jagadish Reddy  : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నిక ల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్య వహరించలేదని మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరో పించారు. చిట్యాల మండలం చిన కాపర్తి డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్ల ఘటన ప్రజాస్వామానికే అవమా నంగా ఆయన అభివర్ణించారు. కాం గ్రెస్ పాత సంస్కృతిని కొనసాగిస్తూ హత్యలు, బెదిరింపులు ప్రారంభ మయ్యాయని విమర్శించారు. తె లంగాణ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదని, ప్రస్తుతం పో లీస్ శాఖపై...