Ex Minister KTR : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్య, రియల్టర్లకు కట్టబె ట్టేందుకు రేవంత్ కుట్రలు
Ex Minister KTR : ప్రజా దీవెన, కుత్బుల్లాపూర్: రేవం త్ ప్రభుత్వం ప్రస్తుతం ఇండస్ట్రియ ల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పే రిట 9300 ఎకరాలను స్వాధీనం చే సుకొని రియల్టర్లకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నిందని మాజీ మంత్రి కే టీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు తో కాంగ్రెస్ సర్కారు రూ.ఐదు లక్ష ల కోట్ల కుంభకోణానికి పాల్పడిం ద ని ఆరోపించారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రి యల్ ఏరియా లో బీఆర్ఎస్ నాయకులు గురువా రం కేటీఆర్...