Ex Minister KTR : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్, ప్రజాస్వామ్యకు హత్య రాజకీ యాలు పెద్ద ప్రమాదం
--కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో హత్య కావించబడిన మల్లయ్య కుటుంబా న్ని పరామర్శించిన కేటీఆర్ --మృతుడు ఉప్పుల మల్లయ్య కు టుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సా యం --పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రశాం త వాతావరణంలో తుంగతుర్తి --భవిష్యత్ కు కెసిఆర్ పాలనే తె లంగాణకు శ్రీరామరక్ష Ex Minister KTR : ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రజా స్వా మ్యంలో హత్య రాజకీయాలు ఎం త మాత్రం మంచిది కాదని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరి సి ల్లా ఎమ్మెల్యే...