ACB trap Ganuga Banda : బిగ్ బ్రేకింగ్, ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామకార్యదర్శి కృష్ణ

ACB trap Ganuga Banda : ప్రజా దీవన, తుంగతుర్తి: తుంగతు ర్తి మండల పరిధిలోని గానుబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బరప టి కృష్ణ రూ. 6వేలు రూపాయలు ఓ వ్యక్తి నుండి లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసు కుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎ సిబి డిఎస్పి జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల నూతనంగా ఇంటి...