Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gold Price Hike : బిగ్ బ్రేకింగ్, పరుగులు పెడుతోన్న పసిడి, భారీగా పెరిగిన బంగారం ధ రలు

Gold Price Hike : ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో ఎంతో విలువైన బంగారం భ గభగలుగా మండుతోంది. దేశంలో పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో బంగారానికి భారీగా డి మాండ్ పెరిగిన ఫలితంగా పసిడి ధరలు ఆకాశాన్నoటుతున్నాయి.

బంగారం ధరలు క్రమంగా పెరగడం వారంలో నాల్గవ సారి కావడం త ద్వారా బంగారం ధరలు శనివారం నాటికి భారీగా పెరిగి ఆల్ టైం రికా ర్డును సృష్టించాయి. తెలుగు రాష్ట్రా ల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధర లు విపరీతంగా పెరిగాయి.బంగారం 10 గ్రాములకు లక్ష మార్కు దాటి ల క్షా పదివేల మార్కు వైపు దూసుకె ళ్తోంది. ఇదీ బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు.

ఇక సిల్వర్ కూడా అదే దారిలో ప రుగులు పెడుతోంది. ప్రస్తుతం వెండి ధర కూడా లక్ష ముప్పై వేలు దాటి వెళ్తుంది. ఇక ప్రధాన నగరాలైన హై దరాబాద్, విజయవాడలో నిన్న రూ.94,700 ఉన్న 22 క్యారెట్ల బం గారం ధరపై రూ.1500 2 5.96, 200 రూ. 2 5.1.03.310 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1640 పెరిగి నేడు రూ.1,04,950గా ఉం ది. ఇక అటు వెండి ధర రూ.1100 పెరిగి కిలో రూ.1,31, 000లకు చే రుకోవడం గమనార్హం.