Gold Price Hike : బిగ్ బ్రేకింగ్, పరుగులు పెడుతోన్న పసిడి, భారీగా పెరిగిన బంగారం ధ రలు

Gold Price Hike : ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో ఎంతో విలువైన బంగారం భ గభగలుగా మండుతోంది. దేశంలో పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో బంగారానికి భారీగా డి మాండ్ పెరిగిన ఫలితంగా పసిడి ధరలు ఆకాశాన్నoటుతున్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరగడం వారంలో నాల్గవ సారి కావడం త ద్వారా బంగారం ధరలు శనివారం నాటికి భారీగా పెరిగి ఆల్ టైం రికా ర్డును సృష్టించాయి. తెలుగు రాష్ట్రా ల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధర లు విపరీతంగా పెరిగాయి.బంగారం...