Gold Prices : బిగ్ బ్రేకింగ్, బంగారం భగభగలు,  ఆల్ టైంరికార్డు స్థాయిలో బంగారం ధరలు

Gold Prices : ప్రజా దీవెన హైదరాబాద్: బంగారం ధరలు భగభగ మండిపోతున్నా యి. రెండు మూడు రోజులుగా ఆ టుపోట్లు ఎదుర్కొంటున్న బంగా రం ధరలు మరోసారి ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేశాయి. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్నoటుతు న్నాయి. బుధవారం హైదరాబాద్ లో రూ.1, 150 లు పెరిగి రూ.1,23,1 70 ల తో కొనసాగుతుండగా మధ్యాహ్నం 12గంటల వరకు రూ. 1,26,070 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,750గా ఉంది. ఇక సిల్వర్ రేటు కూడా పెరిగిపో...