Politicsతెలంగాణ

Big Breaking : బిగ్ బ్రేకింగ్, విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త, 17.651శాతం డీఏ ఖరారుతో 71,387 మంది ఉద్యోగులకు ప్రయోజనం

Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగు లకు 17.651 శాతం DA ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్న తాధికారులు రూపొందించిన ప్ర తి పాదనలకు డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క మల్లు ఆమోదం తెలిపా రు. బహిరంగ మార్కెట్లో పెరు గు తు న్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియ ర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అందులో భాగం గా ఈ సంవత్సరం 1-7-2025 నుం చి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టి జన్లు, పెన్షన ర్లకు డిఎ/డిఆర్ ను 17 .651 శాతంగా ఖరారు చేశారు.

తా జా ఉత్తర్వులతో విద్యుత్ సం స్థల పరిధిలోనికి 71,387 వేల మం ది ఉ ద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెం చిన డీఏ ప్ర‌కారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగుల‌కు, 3,769 మంది ఆర్టిజ‌న్ల‌కు, 2,446 మంది పెన్ష‌న‌ర్ల‌ కు మొత్తంగా 9,251 మందికి ల‌బ్ది చేకూర‌నుంది. జెన్ కో విష‌యానికి వ‌స్తే 6,9 13 మంది ఉ ద్యోగుల‌కు 3,583 మంది ఆర్టిజ‌న్ల‌ కు, 3,579 మం ది పెన్ష‌న‌ర్ల‌కు ల‌బ్దిజ‌ర‌గ‌నుంది.

ఎస్పీడీసీఎల్ లో 11, 957 మంది ఉద్యోగుల‌కు 8,552 మంది ఆర్టి జ‌ న్ల‌కు, 8,244 మంది పెన్ష‌న‌ర్ల‌కు ల‌బ్ది జ‌ర‌గ‌నుంది. ఎన్పీ డీసీఎల్ ప‌రిధి లో 9,728 మంది ఉద్యోగుల‌కు 3,4 65 మంది ఆర్టిజ‌న్ల‌ కు, 6,115 మం ది పెన్ష‌న‌ర్ల‌కు ల‌బ్ది జ‌ర‌గ‌నుంది. మొ త్తంగా ఉద్యోగు లకులు, ఆర్టిజ‌న్లు, పెన్ష‌ న‌ర్లు క‌లిపి 71, 387 మందికి ల‌బ్ది చేకూర‌ నుంది.

Related Articles

Back to top button