Big Breaking : బిగ్ బ్రేకింగ్, విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త, 17.651శాతం డీఏ ఖరారుతో 71,387 మంది ఉద్యోగులకు ప్రయోజనం
Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగు లకు 17.651 శాతం DA ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్న తాధికారులు రూపొందించిన ప్ర తి పాదనలకు డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క మల్లు ఆమోదం తెలిపా రు. బహిరంగ మార్కెట్లో పెరు గు తు న్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియ ర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అందులో భాగం గా ఈ...