Big Breaking : బిగ్ బ్రేకింగ్, వాహనదారులకు శుభ వార్త, ఇకపై డీలర్‌ వద్దే రిజిస్ట్రేషన్‌

--వ్యక్తిగత వాహనాలకు ఆర్టీఏ ఆఫీ సులకువెళ్లాల్సినఅవసరముoడదు --15 రోజుల్లో అందుబాటులోకి రా నున్న సాఫ్ట్‌వేర్‌ --ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో కొత్తగా వ్యక్తిగత వా హనాలను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాల యాలకు వెళ్లాల్సిన అవసరం లే కుండా ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. గత ఏడాది డిసెంబరు 19న రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డీలర్ల వద్దనే వ్యక్తి గ త వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయా ల...