Gurukuls Funding : బిగ్ బ్రేకింగ్, గురుకులాలు, మధ్యా హ్న భోజనం బకాయిలు రూ. 163 కోట్లు విడుదలకు నిర్ణయం
Gurukuls Funding : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఎస్సీ, మైనారిటీ గురుకులాల డై ట్, అద్దెబకాయిలు,మధ్యాహ్నం భో జనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ. 163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్ర జాభవన్ లో, ఆర్థికశాఖ అధికా రు లు, గురుకులాల అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకు లా లు, హాస్టల్లు, ఇతర సంస్థలకు సం...