
Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకా యిలు అన్ని ఒకేసారి విడుదల చే యాలని ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.గత ప్రభు త్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయా లని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజ నం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణ యాలు తీసుకుంటుందన్నారు. ఆర్ధి క ఇబ్బందులు ఉన్నప్పటికీవిద్య వి షయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. కే వలం విద్యతోనే సమాజంలో స మూల మార్పులు వస్తాయన్నారు.
బకాయిలకు విషయానికి వస్తే.. బీ సీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్ల ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం మేరకు సోమవారం సాయం త్రం ఆర్థక శాఖ అధికారుల విడుద ల చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్ లో ఆర్థిక, సంక్షేమ శా ఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క సమీక్షా సమీవేశం నిర్వహించారు.
బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శా ఖకు సంబంధించి రూ.191.63 కో ట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సం బంధించి రూ.152.59 కోట్లు విడు దలయ్యాయి. ఈ సమీక్షా సమావే శంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తది తరులు పాల్గొన్నారు.



