Big Breaking: బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం తీపికబురు, సంక్షేమ శాఖలలో స్కాలర్ షిప్ బ కాయిలు రూ. 365.75 కోట్లు విడు దల
Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకా యిలు అన్ని ఒకేసారి విడుదల చే యాలని ఉప ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.గత ప్రభు త్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయా లని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజ నం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణ యాలు తీసుకుంటుందన్నారు. ఆర్ధి క ఇబ్బందులు ఉన్నప్పటికీవిద్య వి షయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన స్పష్టం...