Big Breaking : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, కళాశాలల ఉపకార వేతన బ కాయిలు రూ.161కోట్లు విడుదల 

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని జూనియర్ కళాశా లు, డిగ్రీ కళాశాలలు మరియు పా లిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకా యిలను వెంటనే విడుదల చేయా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆ దేశించారు. గురువారం సాయంత్రం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ తో పా టు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ మరి యు పాలిటెక్నిక్ కళాశాలలు...