Big Breaking : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం తీపికబురు, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో డిసెం బరు నెల రూ.713 కోట్లు విడుదల 

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది రేవంత్ ప్రభు త్వం. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబరు నెలకు సంబంధించి రూ.713 కోట్లు బుధ వారం విడుదలయ్యాయి. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతం లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విష యం విదితమే. ఈ నేపద్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల నిధులు వి డుదల చేయాలని ఆర్థికశాఖ అధి కారులను ఆదేశించారు....