HCA Files SIT Investigation : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, ది ‘హెచ్‌సీఏ’ ఫైల్స్ పై ‘సిట్’
HCA Files SIT Investigation : ప్రజా దీవెన, హైదరాబాద్: మైదా నంలో ఫోర్లు, సిక్సర్ల కంటే తెరవె నుక జరిగిన ‘ఆర్థిక’ హిట్లు, వికెట్ల పతనాలు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను కుదిపేస్తున్నాయి. నిన్నటివరకు వి లాసవంతమైన కార్లు, వీఐపీ బా క్సులకే పరిమితమైన హెచ్‌సీఏ లీ లలు, ఇప్పుడు ‘సిట్’ (Special Investigation Team) ముంగిట క్లీన్ బౌల్డ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. హెచ్‌సీఏ చుట్టూ ము సురుకున్న అక్రమాల చీకట్లను ఛే దించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘సిట్’...