Minister Sridhar Babu : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక ప్రకటన, మహిళల కోసం ప్రత్యేకంగా ఎం ఎస్‌ఎంఈ పార్కులు

--ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు --వుమెన్ ఎంపవర్ మెంట్’ ఇంటి నుంచే మొదలవ్వాలి -‘వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడు క’లో మంత్రి శ్రీధర్ బాబు Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియో జక వర్గంలో మహిళల కోసం ప్రత్యే కంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభి వృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్ర కటించారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో...