BC Reservations : బిగ్ బ్రేకింగ్, బీసీ రిజర్వేషన్లపై వా దోపవాదాల మధ్య విచారణ రేప టికి వాయిదా, తెరపైకి ట్రిపుల్ టెస్ట్ అంశం

  ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీసీ రిజర్వేషన్లపై హైకో ర్టులో వాడీ వేడిగా వాదనలు కొన సాగుతున్న క్రమంలో రేపటికి (గు రువారం) వాయిదా పడింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషనర్లు బుట్టెం బారి మాధవరెడ్డి, సముద్రాల ర మేశ్ తరఫున మయూర్ రెడ్డి, బు చ్చిబాబు వాదనలు వినిపించారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీంకోర్టు గతంలో చె ప్పిన అంశాలను తెరమీదకు తె చ్చారు. బీసీలకు రిజర్వేషన్లు పెం చాలంటే...