CBI probe : బిగ్ బ్రేకింగ్, సీబీఐ విచారణకు హై కోర్టు బ్రేక్, కేసీఆర్, హరీష్ లకు స్వ ల్ప ఊరట 

CBI probe : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తారాస్థాయిలో చర్చ జ రుగుతోన్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రా వులకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరంపై సీ బీఐ విచారణ చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో అధికార కాం గ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనకు హై కోర్టు అంగీకరించలేదు. బీఆర్ఎస్ తరఫున దాఖలైన పిటిషన్ ను స్వీ కరించిన హైకోర్టు తదుపరి విచార ణ వరకు ఎలాంటి చర్యలు తీసు కోవద్దని కోర్టు ఆదేశించింది....