Panchayat Elections : బిగ్ బ్రేకింగ్, హైకోర్టు కీలక వ్యాఖ్య, పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థి తుల్లో అడ్డుకోం
Panchayat Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీల క వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ పం చాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిం చి ముందుకు సాగుతున్న తరుణం లో ఎన్నికలపై స్టేవిధించలేమని కో ర్టు తేల్చిచెప్పింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందు కు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అంటూ పిటీష నర్‌ను కోర్టు ప్రశ్నల వర్షంకురిపిం చింది. పంచాయతీ ఎన్నికల రిజ ర్వేషన్ జీవో 46పై హైకోర్టులో శుక్ర వారం విచారణ...