High Court : బిగ్ బ్రేకింగ్, బీసీ రిజర్వేషన్లపై హైకో ర్టు కీలక వ్యాఖ్యలు,గవర్నర్ వద్ద బి ల్లు పెండింగ్‌లో ఉండగా జీవో జారీ చేయడమేంటి
High Court : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్ళీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. శని వారం అత్యవసర విచారణ సమ యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చే సింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్న సమయంలో జీవో జారీ చే యడమెంటని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను మరికొద్ది రోజులు వాయిదా వేసుకోవచ్చని సూచించింది. ఇదిలా ఉండగా కోర్టుల జోక్యం లే కుండా ఉండాలంటే ప్రభుత్వం 10 రోజులు ఎన్నికలు వాయిదా...