Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1పై హైకోర్టు సం చలన తీర్పు వెలువరించింది. గతం లో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను రద్దు చేయాలని న్యా యస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మా సనం సూదీర్ఘ విచారణ అనంతరం జూలై 7న తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో పెట్టిన విష యం విధితమే.
ఈక్రమంలో ఏప్రిల్ నెలలో టీజీపీ ఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల ను ప్రకటించింది. అయితే మెయి న్స్ మూల్యాంకనంలో అవకతవక లు జరిగాయని కొంతమంది అభ్య ర్థులు ఆరోపిస్తూ మెయిన్స్ పరీక్షల ను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్ర యించగా కోర్టు జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును రద్దు చేయాలని పోలవరం తీర్పును ప్రకటించింది.
విస్పష్టంగా విలువరించిన తీర్పులో మెయిన్స్ పరీక్ష పత్రాలను రివాల్యు యేషన్ చేసి ఫలితాలు వెల్లడించా లని పేర్కొన్నది. అది సాధ్యం కాక పోతే మరోసారి పరీక్షలు నిర్వహిం చాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
