Big Breaking: ప్రజా దీవెన సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోరాతి ఘోర సంఘటన చోటుచేసుకుంది. పరువు పరువు అంటూ పాకులాడే క్రూరమైన ఆలో చనతో ఓ తండ్రి ఏకంగా తన జీవి తాన్ని జైలు పాలు చేసుకున్నాడు. కుమార్తెను ప్రేమిస్తున్నాడని తెలిసి యువకుడి దారుణ హత్యకు చేశా డు. తన కుమార్తెను ప్రేమిస్తున్నా డనే అక్కసుతో గోపాల్ అనే వ్యక్తి తన కుమార్తె ప్రియుడు దశరథ్ (26)ను చంపి మృతదేహానికి నిప్పుపెట్టాడు.
ఆ తర్వాత ఐదు రోజులకు దశరథ్ మృతదే హo లభ్యం కాగా విచారణ అనం తరం నిజాంపేట మండలం ఈదుల తండా శివారులో పోలీసులు దశ రథ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు గోపాల్ పోలీ స్ స్టేషన్ లో లొంగిపోయాడు. నా రాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి మృ తదేహం తరలించారు. కెమెరాకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.