Big Breaking : బిగ్ బ్రేకింగ్, హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన, ఎల్ ఐ జి ఫ్లాట్లకు భారీ డిమాండ్

--గచ్చిబౌలిలో లోని 111 ఫ్లాట్లకు 2685 దరఖాస్తులు -- ఫ్లాట్ల కేటాయింపునకు మంగళ వారం లాటరీ నిర్వహణ --యూట్యాబ్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం --స్థలాభావం రీత్యా లాటరీ కేంద్రం లోకి ప్రజలకు నో ఎంట్రీ Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్ : అల్పా దాయ (ఎల్ ఐ జి ) వర్గాల కోసం హోసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటా యించిన వివిధ ప్రాంతాల్లోని ప్లాట్ల (Flats) కొనుగోలుకు ప్రజల నుం చి భారీ స్పందన వచ్చింది. హైద రా బాద్...