Big Breaking : ప్రజా దీవెన, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం కు భారీ మొ త్తంలో విరాళాలు అందాయి. దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్ర ముఖులు, వ్యాపారవేత్తలు ఈవి రాళాలను టీటీడీ ఉన్నతాధికారు లకు అందజేశారు. తాళాలు అంద జేసిన వారి వివరాలు ఇలాఉన్నా యి.
హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ. 2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది. అదేవి ధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూ వెలరీ స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బ ర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళం గా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు పొ ట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజ మౌళి, టి.ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీ డీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, అ ద నపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌ దరిలకు విరాళం డీడీలను అందజే శారు. అదే సమయంలో నర్సారా వు పేటకు చెందిన జె.రామాంజనే యులు శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్ష లు విరాళంగా అందించారు.