Big Breaking : బిగ్ బ్రేకింగ్, తిరుమల తిరుపతి దే వస్థానం కు భారీ విరాళాలు, ఎంతో తెలుసా
Big Breaking : ప్రజా దీవెన, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం కు భారీ మొ త్తంలో విరాళాలు అందాయి. దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్ర ముఖులు, వ్యాపారవేత్తలు ఈవి రాళాలను టీటీడీ ఉన్నతాధికారు లకు అందజేశారు. తాళాలు అంద జేసిన వారి వివరాలు ఇలాఉన్నా యి. హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ. 2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది. అదేవి ధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూ వెలరీ...